CTR: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని KGBB డిప్యూటీ డైరెక్టర్ దేవరాజులు అన్నారు. ఆయన రొంపిచర్ల KGBVని తనిఖీ చేశారు. మిడ్ డే మీల్స్ టెస్ట్ చూసి మెనూ పరిశీలించారు. గత ఏడాది షైనింగ్ స్టార్ అవార్డు ఈ పాఠశాలలో పొందినందుకు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు, అవార్డు తేవాలని కోరారు. అనంతరం టీచింగ్, విద్యార్థుల స్కిల్ పరిశీలించారు.