KNR: MLA మేడిపల్లి సత్యం శనివారం చొప్పదండి మండలం లోని రుక్మాపూర్, అర్నకొండ, చొప్పదండి వ్యవసాయ మార్కెట్ యార్డు, కొలిమికుంట గ్రామాలలో ప్యాక్స్, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.