ASR: స్వదేశీ ఉత్పత్తులను వినియోగిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడతామని రాష్ట్ర ట్రైకార్ డైరెక్టర్ కృష్ణారావు అన్నారు. శనివారం కొయ్యూరులో బీజేపీ నేతలతో సమావేశం నిర్వహించారు. స్వదేశీ ఉత్పత్తుల వినియోగంతో దేశీయ కంపెనీలతో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి ఒక్కరూ స్వదేశీ వస్తువుల్ని కొనుగోలు చేయాలని బీజేపీ శ్రేణులు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.