NZB: జిల్లా కేంద్రంలో వర్షం కురుస్తోంది. శనివారం మధ్యాహ్నం భారీ వర్షం పడింది. శుక్రవారం నుంచి వాతావరణంలో మార్పులు సంభవించి తేలికపాటి వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి మేఘమృతమై మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం పడింది. దీంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.