NLG: కట్టంగూరు మండల వ్యాప్తంగా అకాల వర్షాలతో ఐకేపీ సెంటర్స్ వద్ద నిలువ ఉంచిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం స్పందించాలి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి అంబటి చిరంజీవి, గజ్జి రవి లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు మండల వ్యాప్తంగా ఉన్న ఐకేపీ సెంటర్స్‌ను సందర్శించిన అనంతరం తాహసిల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.