VZM: ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌తో నకిలీ మద్యాన్ని గుర్తించవచ్చునని ఎక్సైజ్ సీఐ పి.చిన్నంనాయుడు అన్నారు. శనివారం బొబ్బిలిలో ఉన్న వైన్ షావులు, బార్లు వద్ద సురక్ష యాప్‌పై అవగాహన కల్పించి యాప్‌ను ఇన్స్టాల్ చేయించారు. ఈ మేరకు మద్యంపై అనుమానం వస్తే సీసాపై ఉన్న బార్ కోడ్ యాప్‌తో స్కాన్ చేయాలని కోరారు. కాగా, నకిలీ మద్యం నియంత్రణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.