NLG: నల్గొండ పట్టణం 20వ వార్డు గొల్లగూడ పెద్ద బండ ముదిరాజ్ సోదరులు నిర్మిస్తున్న పెద్దమ్మ తల్లి గుడి దర్వాజా ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ హాజరయ్యారు. అనంతరం పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడుతూ.. కోరిన కోరికలు తీర్చే పెద్దమ్మ తల్లి దీవెనలు ప్రతి ఒక్కరుపై ఉండాలని ఆకాంక్షించారు.