TG: హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారానికి సీఎం రేవంత్ రంగంలోకి దిగనున్నారు. రెండు విడతలుగా రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈనెల 30, 31న నాలుగు డివిజన్లలో రేవంత్ ప్రచారంలో పాల్గొననున్నారు. నవంబర్ 4,5 తేదీల్లో రెండో విడతగా ప్రచారం చేయనున్నారు. కాగా కాంగ్రెస్ తరుపున నవీన్ యాదవ్ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.