CTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించి అడ్డుకుంటామని పూతలపట్టు వైసీపీ ఇంఛార్జ్ సునీల్ కుమార్ తెలిపారు. ఆదివారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ప్రతి పంచాయతీలో రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.