SKLM: ప్రభుత్వరంగంలోనే వైద్యకళాశాలలు ప్రజారోగ్యం కొనసాగించాలని జనవిజ్ఞానవేదిక రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. ”PPP విధానంలో మెడికల్ కళాశాలలు” అనే అంశంపై జిల్లా జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ప్రజాసంఘాల జిల్లా మేదావులు నల్లి ధర్మారావు, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, కుప్పిలి కామేశ్వరరావు మాట్లాడుతూ.. GO నెంబర్ 590 ప్రకారం హక్కులు కాలరాయడమేనని అన్నారు.