MDK: రేగోడు మండలం కొండాపూర్ శివారు షెడ్డులో పోలీసులు జరిపిన దాడిలో 19 మంది పేకాటరాయుళ్లు పట్టుబడగా రూ. 2.19 లక్షలు పట్టుబడినట్లు ఆల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి తెలిపారు. పటాన్చేరు నందు, లవ్య, రోహిత్‌లు హైదరాబాద్, పటాన్చెరు, శంకర్పల్లి, జనవాడ, చేవెళ్ల, అల్వాల్ యువకులతో పేకాట ఆడిస్తున్నట్లు వివరించారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు