HYD: నగర శివారు కోకాపేట నియో పోలీస్ లేఔట్ ప్రాంతంలో ఫేస్-3 HMDA భూముల విక్రయంపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. TGIIIC అధికారుల బృందం దీనిపై స్పెషల్ ఫోకస్ పెట్టి, ఆన్లైన్ బిల్డింగ్ ద్వారా ఎక్కువ ఆదాయం వచ్చేలా చూసుకుంటోంది. దాదాపు 25 ఎకరాల భూములపై దృష్టి సారించి, రూ.3000 కోట్ల వరకు ఆదాయం రాబట్టే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు