ATP: జిల్లాలో వాల్మీకి సమాజ సేవకుడిగా, వాల్మీకి భవన నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించిన వీరయ్య సంతాప సభ నేడు స్థానిక వాల్మీకి భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. వీరయ్య సేవలను, ఆయన అంకితభావాన్ని స్మరించుకున్నారు. మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎంపీ ప్రార్థించారు.