GNTR: ‘మొంథా’ తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రేపు సోమవారం, జరగాల్సిన పోలీస్ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సాధారణ స్థితికి వచ్చిన తరువాత కొత్త తేదీలో నిర్వహించనున్నట్టు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు.