NTR: నందిగామలో ఒక ప్రైవేట్ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు వచ్చిన సినీ నటుడు సుమన్‌ను పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ ఛైర్మన్ నూతలపాటి చెన్నకేశవరావు కలిశారు. ఆయనను శాలువాతో సత్కరించి తిరుపతమ్మ అమ్మవారి దర్శనానికి రావాల్సిందిగా కోరారు. ఈరోజు బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల రాలేకపోతున్నానని మరోసారి వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకుటనని తెలిపారు.