NLG: రాఘవేంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు సోమగాని శంకర్ గౌడ్ భార్య క్రీ.శే. సోమగాని మంజులవారి దశదిన కార్యక్రమం ఇవాళ జరిగింది. మాజీ MLA భూపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మెన్ పుల్లెంల వెంకట్ నారాయణ గౌడ్, BRS రాష్ట్ర నాయకులు తండు సైదులు గౌడ్, BRS మండల అధ్యక్షులు దీప వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.