W.G: భీమవరంలో 14 నెలలుగా క్లబ్‌ల్లో జరుగుతున్న పేకాట వ్యవహారంలో అధికారంలోని ఓ ప్రజాప్రతినిధి ఉన్నారని మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడారు. వీటి ద్వారా రూ.10లక్షలు అర్జించారనేది ప్రజలకు తెలుసన్నారు. అక్రమ అర్జనకు వ్యతిరేకమైన ఓ పోలీసు అధికారిపై డిప్యూటీ సీఎం పవన్‌కు ఫిర్యాదు చేయడం దారుణమన్నారు.