SKLM: తుఫాను ప్రభావిత ప్రాంతాలైన బందరువాని పేట,కళింగపట్నంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం డీఎస్పీ వివేకానంద తుఫాను పునరావాస కేంద్రాలను పరిశీలించారు. ప్రజలు వర్షాలు, గాలులు తీవ్రంగా వీస్తున్న సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లవద్దని,అత్యవసర పరిస్థితుల్లో జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ డయల్ 112 సంప్రదించాలని తెలిపారు.