KDP: మొంథా తుపాను నేపథ్యంలో, జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ అతిథి సింగ్ ఆదేశాల మేరకు, వల్లూరు తహసీల్దార్ శ్రీలక్ష్మి ఆదివారం మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ప్రజలకు గోడలు, వాగుల వద్దకు వెళ్లవద్దని, విద్యుత్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని కీలక సూచనలు చేశారు. బాధితుల కోసం గంగాయపల్లె ఏపీ మోడల్ స్కూల్, జడ్పీహెచ్ఎస్లలో షెల్టర్లు ఏర్పాటు చేశారు.