WGL: పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదివారం సాయంత్రం నెలల వారీ నేర నేర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కేసులను వాటికి ఆలస్యానికి గల కారణాలపై సమీక్షించారు. ప్రజలు 100కు ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నంత అధికారులు తదితరులు పాల్గొన్నారు.