SKLM: మొంథా తుఫాన్ నేపథ్యంలో సముద్ర తీర ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మందస పోలీసా శాఖ సిబ్బంది సూచించారు. ఆదివారం సాయంత్రం మందస మండలంలోని తీర ప్రాంతాలైన రట్టి, బేతాళపురం, గంగువాడ గ్రామాల్లో పర్యటించి మత్స్యకారులు, స్థానిక ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.