ADB: రైతులు తమ ప్రతి పంటను వ్యవసాయ మార్కెట్‌కు తీసుకుని వచ్చే సమయంలో తప్పనిసరిగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి అధికారి గజ నందు ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మొబైల్ నెంబర్‌తో పాటు స్లాట్ బుకింగ్ నంబర్‌ను తప్పనిసరిగా వెంట తీసుకొని రావాలన్నారు. లేనిపక్షంలో పత్తి కొనుగోలు చేయాలని సూచించారు.