ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపోకు బస్సులో అశోక్ అనే ప్రయాణికుడు తన బ్యాగును బస్సులో మర్చిపోయి దిగి వెళ్ళిపోయాడు. సెక్యూరిటీ పాయింట్లో విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ కొండయ్య బస్సును తనిఖీ చేయుచుండగా బ్యాగ్‌ను గమనించి భద్రపరిచాడు. వాటిని తీసుకోని భద్రత విభాగం గదిలో భద్రపరిచినారు. అనంతరం అశోక్‌కు హెడ్ కానిస్టేబుల్ బ్యాగును అందజేశాడు