కృష్ణా: మొవ్వ మండలం పెదపూడిలో సచివాలయం, రైతు సేవాకేంద్రాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆదివారం ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం సచివాలయ భవన నిర్మాణాలను పూర్తి చేయలేదని ఎమ్మెల్యే విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే గ్రామాల్లో సచివాలయాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు.