NLR: సర్వేపల్లి నియోజకవర్గంలో 95 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న త్రీ ఫేజ్ లైన్ల పనులకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేసి, లో వోల్టేజ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆయన హామీ ఇచ్చారు. పొదలకూరులో ట్రాన్స్ఫార్మర్ రిపేర్ షెడ్ ప్రారంభోత్సవంలోనూ ఆయన పాల్గొన్నారు