VZM: కొత్తవలస మండల కేంద్రంలో సుపధ కార్యక్రమంలో ఆదివారం ఎస్. కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. మాతృబాషా, సంస్కృతి సంప్రదాయం వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన వారికి విద్యార్థులకు ఎమ్మెల్యే తన చేతుల మీదుగా వారికి సర్టిఫికేట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము, ఎంపీపీ గోపమ్మ తదితరులు పాల్గొన్నారు.