KMR: పేకాటరాయుళ్లకు పోలీసులు వస్తున్నారనే సమాచారం చేరవేస్తున్నాడనే నెపంతో హోం గార్డ్‌ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ రాజేష్ చంద్ర ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పిట్లం పీస్‌లో విధులు నిర్వహిస్తున్న హోం గార్డ్ కె. సాయా గౌడ్ పేకాట ఆడే వ్యక్తులతో అనుచిత సంబంధాలు కొనసాగిస్తూ.. పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలపారు.