VZM: తుఫాన్ నేపథ్యంలో రానున్న నాలుగు రోజులు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ ఏ ఆర్ దామోదర్ కోరారు. ఆదివారం ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పూసపాటిరేగ ఎస్సై 9121109447, భోగాపురం రూరల్ సీఐ 9121109428, భోగాపురం పోలీస్ స్టేషన్ సీఐ9121109445 నంబర్లకు సంప్రదించాలని కోరారు.