GNTR: జవహర్ బాల్ మంచ్ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా తెనాలికి చెందిన పిల్లి ప్రభాకర్ నియమితులయ్యారు. సంస్థ జాతీయ అధ్యక్షుడు హరి రాష్ట్రానికి చెందిన పలువురిని కో-ఆర్డినేటర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. NSUI కార్యదర్శిగా, కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంలోనూ పని చేసిన ప్రభాకర్‌ను కో-ఆర్డినేటర్ పదవికి ఎంపిక చేయడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.