MHBD: ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం తిరుమల్ సింగ్ సూచించారు. శనివారం బయ్యారం మండలం కొత్తపేటలో నూతన ధాన్యం కొనుగోలు కేంద్ర స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కేంద్రంలో రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.