ELR: జిల్లాలో R.R. పేటలోని ఈదర సుబ్బమ్మా దేవి నగరపాలకోన్నత పాఠశాలలో ఇవాళ ‘చిన్నారి నేత్రాలు – సంరక్షణ’ అనే పేరుతో విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు, కళ్ళజోళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ మహేష్, MLA బడేటి చంటి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పిల్లలు భవిష్యత్తు ధృష్టిలో పేట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.