NLR: కర్నూల్ బస్సు ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన గోళ్ల రమేష్ కుటుంబ సభ్యులకు రూ.100,000 ను ఓ ట్రస్ట్ సభ్యులు ఆర్థిక సాయం అందజేశారు. ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ.. వెంకయ్య నాయుడు ఆదేశాల మేరకు గొల్లవారిపల్లిలో మృతుడి తండ్రికి లక్షరూపాయల ఆర్ధిక సాయం అందించినట్లు తెలిపారు. బస్సు ప్రమాదం దుర్ఘటన శోచనీయమన్నారు.