MDCL: ఉప్పల్ నుంచి నాచారం వెళ్లేందుకు షార్ట్ కట్ రూట్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. హైకోర్టు కాలనీ, HMT నగర్ చెరువు మధ్య నుంచి నాచారానికి వెళ్లే మార్గం, గుంతల మయంగా మారింది. ఈ పరిస్థితుల్లో రూ.17 లక్షల నిధులతో రహదారి నిర్మాణానికి ఇరిగేషన్ విభాగం ముందుకు వచ్చింది. ఈ నిర్మాణం పూర్తయితే ఇక ఈజీగా ఉప్పల్ నుంచి నాచారం వెళ్లొచ్చన్నారు.