MBNR: జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ క్లబ్లో వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ తదితర పదవుల కోసం సభ్యులు ఓటింగ్ ద్వారా తమ నాయకత్వాన్ని ఎన్నుకుంటున్నారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యుడు, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ హాజరై, తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్లబ్ అభివృద్ధికి కృషి చేసే ప్రతినిధులు ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు.