RR: షాద్నగర్ పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య నేతలు పాల్గొని మన్ కీ బాత్ వీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా దేశ అభివృద్ధికి సంబంధించిన ఆలోచనలు, యువతకు ప్రేరణనిచ్చే అంశాలు తెలుసుకోవచ్చన్నారు.