KNR: కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 25, 26న ఏబీవీపీ ముఖ్య కార్య కర్తలకు సాయిధ్ధాంతిగా శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన కార్యదర్శి తోట లవణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ.. కళాశాల క్యాంపస్లో విద్యార్థులలో జాతీయ భావాల వైపు నడిపించే దిశగా ఈ దేశాన్ని విశ్వ గురువు స్థాయిలో నిలిపేందుకు ఏబీవీపీ పనిచేస్తుందన్నారు.