WGL: కలెక్టరేట్లో సోమవారం (అక్టోబర్ 27) నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని పరిపాలన పరమైన కారణాల వల్ల రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ప్రజలు ఎవరు కలెక్టరేట్‌కు రాకూడదని సూచించారు.