CTR: సదుం స్థానిక చెన్నకేశవస్వామి ఆలయ పవిత్ర మరమ్మతు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ధ్వజస్తంభం పునర్వస్థాపన పూజ ఘనంగా నిర్వహించారు. ధ్వజస్తంభం లేకుండా ప్రధాన దేవతకు నిత్యపూజలు శాస్త్రోక్తం కాదని, అందుచేత మరమ్మతు కాలంలో దైవశక్తిని ఆవాహన కర్మ ద్వారా ప్రతి రూపంలో ఆహ్వానించి, దానిని అర్చకులు గర్భగృహంలో ప్రతిష్టించారు.