CTR: గత మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో సోమవారం నిందితులకు శిక్ష ఖరారు కానున్న నేపథ్యంలో చిత్తూరులో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ సాయినాథ్ తెలిపారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చిత్తూరు వన్, టూ టౌన్ స్టేషన్ల పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసామన్నారు. అనంతరం కోర్టు పరిధిలో లాయర్లు సిబ్బందిని తప్ప ఎవరికి అనుమతి లేదని స్పష్టం చేశారు.