కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త హెడ్ కోచ్ వచ్చేస్తున్నాడు. గత IPLలో ఘోర ప్రదర్శన అనంతరం ప్రధాన కోచ్‌గా ఉన్న చంద్రకాంత్ పండిత్‌ను కేకేఆర్ తప్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో మాజీ క్రికెటర్ అభిషేక్ నాయర్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. కాగా, అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గతంలో అభిషేక్ టీమిండియా జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా ఉన్నాడు.