GDWL: సంగాల చెరువులో మత్స్యకారులకు ఉచితంగా అందించే చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి ఆదివారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంగాల చెరువులో 2 లక్షల చేప పిల్లలను వదిలారు. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.