SKLM: సత్య సాయి క్యాష్యూ పరిశ్రమ తెరిపించి,కార్మికులకు ఉపాది కల్పించాలని డిమాండ్ చేస్తూ 3వ రోజు శనివారం మందస మండలం రాధాకృష్ణపురంలో నిరవధిక నిరసన కార్యక్రమాన్ని జీడికార్మికులు నిర్వహించారు. డిమాండ్స్ పరిష్కారం అయ్యే దాకా నిరసన చేస్తూనే ఉంటామంటూ జీడి కార్మికులు తెలిపారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ.. సోమవారం నుండి దశలవారీగా నిరసన నిర్వహిస్తామన్నారు.