KRNL: పెద్దకడబూరులో వెలసిన శ్రీ పెద్ద లక్ష్మమ్మ అవ్వ నూతన ఆలయ నిర్మాణ పనులు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జోరుగా సాగుతున్నాయి. శ్రీ పెద్ద లక్ష్మమ్మ అవ్వ నిర్మాణ పనుల్లో కళా నిపుణులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ప్రొక్లైనర్ ద్వారా కళా నిపుణులు సిద్ధం చేసిన రాతి స్తంభాలను ఆలయ నిర్మాణంలో వినియోగిస్తున్నారు.