SKLM: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆదివారం కేంద్ర విమానాల శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యాలయంలో నరసన్నపేట శ్రీకాకుళం శాసనసభ్యులు బి. రమణమూర్తి, జి. శంకర్రావు కలిశారు. దివంగత ఎర్రం నాయుడు అభిమానిగా రేవంత్ రెడ్డికి నేటికి కింజరాపుకుటుంబంతో సన్నిహితసంబంధాలు ఉండడం గొప్ప విశేషం.