AP: కర్నూలు బస్సు ప్రమాదంపై ఎస్పీ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ‘ఉలిందకొండ మండలం చిన్నటేకూరు వద్ద బైక్ ప్రమాదంలో శివశంకర్ అనే వ్యక్తి మృతిచెందాడు. అయితే ప్రమాదానికి సంబంధించి మృతుడు మద్యం సేవించాడని RFSL నివేదిక ఇచ్చింది. మద్యం సేవించి శివశంకర్ బైక్ నడిపినట్లు తేలింది’ అని పేర్కొంది.