CTR: పుంగునూరు పట్టణ మున్సిపాలిటీ సాధారణ సమావేశం ఈనెల 30న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఛైర్మన్ అలీమ్ బాషా ఇవాళ మధ్యాహ్నం ఓ ప్రకటలో తెలిపారు. వాతావరణం, పారిశుద్ధ్యం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనున్నామని పేర్కొన్నారు. సమావేశానికి సంబంధిత అధికారులు, సభ్యులందరూ హాజరు కావాలని ఆయన కోరారు.