SKLM: 2026-27 విద్యా సంవత్సరానికి సైనిక్ స్కూల్ ప్రవేశాలకు అక్టోబర్ 30వ తేదీ వరకు గడువు ఉందని కొత్తూరు MEO ఎన్.శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. జనవరిలో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.10 నుంచి 12 ఏళ్లు వయసున్న విద్యార్థులు (6వ తరగతి), 13 నుంచి 15 ఏళ్లు వయసున్న విద్యార్థులు(9వతరగతి) ప్రవేశాలకు www.aissee.nta.nic.in ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.