MDK: మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ రెడ్డి శనివారం జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పనిచేసిన టాస్క్ ఫోర్స్ సిఐ కృష్ణమూర్తి డిసిఆర్బికి బదిలీ కాగా, రాజశేఖర్ రెడ్డి బదిలీపై జిల్లాకు రాగా టాస్క్ ఫోర్స్ సిఐగా బాధ్యతలు స్వీకరించారు.