SRCL: సిరిసిల్ల పట్టణంలోని పెద్దూరులో గల డబుల్ బెడ్రూం ఇంటిలో షేక్ అహ్మద్(57) అనే వ్యక్తి శనివారం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు కథనం ప్రకారం.పెద్దూరు గ్రామ శివారులో ఉన్న డబుల్ బెడ్ రూంలో బ్లాక్ నంబర్ 18 ఇళ్లలో షేక్అహ్మద్ నివాసం ఉంటారు. అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులతో షేక్ అహ్మ ద్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.