MDK: చిన్న శంకరంపేట మండలం ధర్పల్లి శివారు హల్దీ వాగులో ఆదివారం ఉదయం గుర్తుతెలియని మహిళా శవాన్ని గుర్తించారు. ధర్పల్లి శివారు హల్దీ వాగులో మృతదేహం తేలి ఉండడాన్ని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. చిన్న శంకరంపేట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.